విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం
-కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం..
-హామీల అమలులో ఘోర వైఫల్యం..
-జీవో 97ను వెంటనే రద్దు చేయాలి..
-ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం..
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…