జ్యోతిష్య శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన రామచంద్రపురం వాసి డా. సుజాత సుబ్రహ్మణ్యం
(మెట్రో న్యూస్):
జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచి డాక్టరేట్ పట్టా అందుకున్న రామచంద్రపురం వాసి డా. సుజాత సుబ్రహ్మణ్యం వడ్లమాని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బీడీఎల్ కాలనీలో నివాసముంటున్న ఆమె,…