రాజకీయ అవినీతిపై రేవంత్ బ్రహ్మాస్త్రం
అసెంబ్లీ వేదిక నుంచే పొలిటికల్ బాంబ్
దేశంలో ఎవ్వరూ చేయని సాహసం
ముఖ్యమంత్రి డేరింగ్‌పై సర్వత్రా చర్చ
రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు సర్వసాధారణం. ఆరోపణలు లేని రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఒకప్పుడు సేవ…