కేసీఆర్ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ : మెట్రో న్యూస్
ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ చావును ఎవరూ కోరుకొరని వంద ఎళ్ల పైగా అయన బతికుండాలని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కెసిఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు…