సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ బృందం భేటీ
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు…