అధికార కాంగ్రెస్, పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
శాసనసభ తొలి రోజు గలాటాపై బీఆర్ఎస్ బృందం బుధవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పోలీసులు, అధికార పక్షంపై మండిపడ్డారు.…