ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : మెట్రో న్యూస్
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రజాభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల్ విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం…