గొప్ప ఆల్‌రౌండర్ కావాలన్నదే నా కల: నితీశ్ రెడ్డి
ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టీ20లో భారత్ ఘనవిజయం
మూడు వికెట్లతో రాణించిన నితీశ్‌కుమార్‌రెడ్డి
కఠోర శ్రమ తనలో ఆత్మవిశ్వాసం పెంచిందన్న పేసర్
యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌కు సిరీస్…