వరల్డ్ కప్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
చివరి అంకానికి చేరుకున్న వరల్డ్ కప్
ఈ నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్
టైటిల్ పోరుకు సిద్ధమైన టీమిండియా, ఆస్ట్రేలియా
ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. భారత గడ్డపై అక్టోబరు 5 నుంచి జరుగుతున్న ప్రపంచకప్ లో…