తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం శాసన మండలిలో మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర…