జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.…