గాంధీ భవన్లో ప్రజలతో ముఖా ముఖి
హైదరాబాద్ : మెట్రో న్యూస్
ప్రతి బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్.పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వీకరిస్తూ ఆయన సంబంధిత అధికారులకు సిపారసు…