నేపాల్ మహా విషాదంలో ఒక అద్భుతం.. 9 రోజుల తర్వాత సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు!
నేపాల్ వరద విలయం.. 9 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా రెస్క్యూ
త్రిశూలి జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో ఘటన
ఇప్పటికే 1,259 మంది మృతి.. 5,000 మందికి పైగా గల్లంతు
ఇతర సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు…