భారత్‌కు చమురు కష్టాలు.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు భారీగా పెరిగే అవకాశం?
Petrol Price | న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై ఇరాన్‌కు మద్దతిచ్చే హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో…