ఏచూరి జీవితం త్యాగాలమయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
(మెట్రో న్యూస్):
మానవ జాతి బానిసత్వం నుండి పెట్టుబడిదారీ కబంధహస్తాల నుండి విముక్తి చెందాలని అందుకు మార్క్సిజమే దోహదకారి అని నమ్మిన ప్రపంచ మేధావి సీతారాం ఏచూరి జీవితం త్యాగాల మయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి…