అడవుల మధ్య ఘంటే గణపతి
(మెట్రో న్యూస్):
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా చందగులి గ్రామంలో అడవుల మధ్య ఘంటే గణపతి ఆలయం- కోరికలు తీరిన తర్వాత గంటలు కట్టి మొక్కులు తీర్చుకునే సంప్రదాయం ఏ శుభకార్యం ప్రారంభించినా, ఎలాంటి పూజ చేసినా మొదటగా వినాయకుడిని పూజించడం మన…