ఫీజు బకాయిలపై బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి భగ్నం
హైదరాబాద్ (మెట్రో న్యూస్)
ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు చేయాలని బీఆర్ఎస్వి చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఎల్బి స్టేడియం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా…