ఉపాధ్యాయులు మంచి సమాజ నిర్మాతలు -గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య
మెట్రో న్యూస్ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులేనని,ఉపాధ్యాయులు మంచి సమాజ నిర్మాతలని గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించి,ఈసందర్భంగా మండల…