ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులు వరుసగా 4 రోజులు సెలవు
సెప్టెంబర్ 11 నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం
శుక్రవారం నాడు సమ్మె... ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయకచవితి
వారానికి 5 రోజుల పనిదినం డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఉద్యోగ సంఘాలు
చర్చలు విఫలం కావడంతో…