ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ -V తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అగా ఖాన్ ఫౌండేషన్ సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి…