బీఆర్ఎస్‌లో మరో పార్టీ విలీనం
బీఆర్ఎస్ పార్టీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో.. ప్రత్యేకంగా మహారాష్ట్రపై పోకస్ పెట్టారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి…