15 ఏళ్ల వైభవ్.. టెస్టుల్లోనూ అదరగొడతాడా? ద్రవిడ్ ఏమన్నాడంటే!
వైభవ్ టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపు తేగలడన్న ద్రవిడ్
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడనున్న వైభవ్
రెడ్‌బాల్ క్రికెట్‌లో వైభవ్‌కు మరింత అనుభవం అవసరమన్న ద్రవిడ్
వైభవ్ ఎదుగుదలపై ఓపిక అవసరమని ద్రవిడ్ సూచన…