బిగ్‌బాస్‌లోకి మేరీ కోమ్.. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న దిగ్గజ బాక్సర్
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్'లోకి అడుగుపెట్టిన లెజెండరీ బాక్సర్
తన తర్వాత మరో మేరీ కోమ్ రావడం అసాధ్యమంటూ సంచలన వ్యాఖ్యలు
యువ బాక్సర్లలో క్రమశిక్షణ, గెలవాలన్న పట్టుదల లోపిస్తున్నాయని ఆవేదన
ఒకట్రెండు విజయాలకే సంతృప్తి పడితే…