పోలీసుల ఎదుట యూట్యూబర్ నందన.. నాకేం తెలియదు, అంతా భర్తే చూసుకున్నాడంటూ వాదన
వీసా మోసం కేసులో పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ నందన
ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
వీసా పనులన్నీ తన భర్తే చూసుకున్నారని పోలీసులకు వివరణ
సమాధానాలు సరిగా లేవని, మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ
నందనతో…