రమేష్ రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు
చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మృతి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రమేష్…