బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన కేసులో అరెస్టు అయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట లభించింది. వారిద్దరికి…