80ల ట్రెండ్‌లో నారా లోకేశ్.. రెట్రో లుక్‌లో అదరగొట్టిన ఏపీ మంత్రి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న #80s ట్రెండ్‌లో చేరిన లోకేశ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన రెట్రో ఫొటో క్రియేట్
వింటేజ్ కారు వద్ద నిలబడి 80ల నాటి స్టైల్‌లో కనిపించిన ఏపీ మంత్రి
లోకేశ్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన,…